2024 ఉగాది పంచాంగం క్రోద నామ సంవత్సరంలో వృషభ రాశి వారిని ఈ సమస్యలు…

2024, 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రము నాలుగు పాదములు, మృగశిర ఒకటి రెండు పాదముల యందు జన్మించిన వారు, వృషభరాశికి చెందుతారు. అలాగే ఈ ఊ,ఏ,ఓ,వా,వీ,వూ, వే ,వో, అక్షరములు తమ పేరునకు మొదట కలవారు, వృషభ రాశికి చెందుతారు. అలాగే ఈ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం8న కనిపిస్తుంది.అనగా ఈ సంవత్సరం వీరు రెండు రూపాయలు సంపాదిస్తే 8 రూపాయల వరకు ఖర్చు పెడతారు,

అంటే వీరి సంపాదన కన్నా మూడింతలు ఖర్చు ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో వీరు ఖర్చులు నియంత్రించుకోవాలి. అవసరమైతే తప్ప అధిక ఖర్చులను నివారించుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం వీరికి రాజ్య పూజ్యం ఏడూ అవమానం మూడుగా ఉంది. దీనివలన మీరు సమాజంలో పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు, గౌరవ మర్యాదలను పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇక ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి అందు గురుడు రజిత మూర్తి గాను,

శనీశ్వరుడు సంవత్సరమంతా రాజస్థానమందు తామర మూర్తి గాను, సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం వరకు ఏకాదశ పంచమ స్థానం సువర్ణ మూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. రాహువు లాభ స్థానం అందుట అన్ని రంగాలలోనూ విజయాన్ని కలిగి చేస్తాడు. ఆర్థిక లాభాలు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఎ సమస్యని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు, నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు, కృషి కి తెగిన ఫలితాలను పొందుతారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…