3 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం, పొట్ట చుట్టూ కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుంది.

అధిక బరువుతో బాధపడుతున్న వారికి, ఈ హోమ్మేడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చాలా సింపుల్ దీనిలో చిన్న చిన్న ఇంగ్రిడియంట్స్ ని యూస్ చేస్తాం కానీ, వెరీ ఎఫెక్టివ్, మనం ఓన్లీ 2 ఇంగ్రిడియంట్స్ యూస్ చేయబోతున్నాము. ఈ హోం రెమడీ లో ఇది అధిక బరువుతో బాధపడుతున్న వారికి, ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక మూడు రోజుల్లోనే మీలో మీరు మార్పు చూస్తారు, ఇప్పుడు మనం చేయబోయే, యూస్ చేయబోయే ఇంగ్రిడియంట్స్, ఏవైతే ఉన్నాయో, అవి మన బాడీ లో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి, ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఇండియన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నిమ్మకాయలు మూడు, అల్లం, టేస్ట్ కోసం తేనె, ముందుగా మనం అల్లం ని పేస్టులాగా చేసుకోవాలి.

నిమ్మకాయలను మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి, నిమ్మకాయలో విటమిన్ సి, అధికంగా లభిస్తుంది. ఇది మన బాడీ లో ఉన్న కొవ్వును కరిగించడానికి, ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ ని, మనం హోమ్ మేడ్ లో యూజ్ చేయబోతున్న, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గెన్నె పెట్టుకోవాలి. అందులో ఒక నాలుగు కప్పుల వాటర్ ని పోసుకోవాలి, మూడు నిమ్మకాయలను తీసుకున్నాం కానీ, పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు నిమ్మకాయలు సరిపోతాయి, వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, అయిన తర్వాత మనం కట్చేసి పెట్టుకున్న నిమ్మకాయలను అందులో వేసుకోవాలి.

ఆ తర్వాత అల్లం పేస్ట్ ని అందులో యాడ్ చేసుకోవాలి, ఒక టీస్పూన్ అల్లం పేస్ట్ ని వేసుకోవాలి, నిమ్మకాయలు బాగా మెత్తగా అయ్యేంతవరకు, నీళ్ళలోనే మరిగించాలి, బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆ వాటరు కొంచెం చల్లారాక, దానిని వడగట్టుకుని రోజుకి మూడు, నుండి నాలుగు సార్లు తాగడం వల్ల, అధిక బరువు అనేది ఒక మూడు రోజుల్లోనే తగ్గుతుంది.మీలో మీరు చేంజెస్ చూస్తారు. ఇందులో విటమిన్ సి, అధికంగా ఉన్నటువంటి నిమ్మకాయలను యూస్ చేస్తున్నాము, అల్లం కూడా వాడేమో ఇందులో అల్లం కూడా డైజేషన్ కి చాల యూజ్ ఫుల్ గా ఉంటుంది. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి అధిక కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది.