5 సెకన్లలో ఒక రంగును ఎంచుకోండి మీ స్వభావాన్ని తెలుసుకోండి

సామాన్యంగా అందరి స్వభావాలు పక్కన వాడికి బాగా అర్థమవుతాయి కానీ మన స్వభావం గురించి మనం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే విషయం గురించి తెలుసుకోబోతున్నాం . సీరియస్ గా మన గురించి మనం తెలుసుకోవడం అనేది ఒక వింత అనుభూతిని సంతోషాన్ని కలిగిస్తుంది . ఇలా తమ గురించి తాము తెలుసుకోవడంలో మనుషులు బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు . దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే జ్యోతిష్యం ,చెప్పించుకోవడం సోది చెప్పించుకోవడం వంటివి మనిషి తన గురించి తాను తెలుసుకోవాలన్న ఆసక్తి కనబరుస్తున్నారు అయితే ఈ రోజు మనం మన గురించి తెలుసుకుందాం. మనకు మనం కొంచం సమయం కేటాయిద్దాం .ఇక్కడ చూపించబోయే రంగులో నుండి ఒక రంగును ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత మీ స్వభావం ఏంటో ఆ రంగు మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం . ఒక్క నిమిషం మౌనంగా ఉంటున్నాం . మీకూ మీ రంగును ఎంచుకునే సమయం ఇస్తున్నాం రంగును ఎంచుకునారు అని భావిస్తున్నాం ఇపుడు ఈ రంగులో యొక్క విషయాన్ని తాలుసుకుందాం ముందు అందరిని ఆకర్షించేటటువంటి ఎరుపు రంగు గురించి తెలుసుకుందాం ఎరుపు రoగును ఇష్టపడేవారు.

చాలా కోమలంగా ఉంటారు చిన్న చిన్న విషయాలకే కుంగిపోతారు బాధపడుతారు సహనం కొంచం తక్కువ చిన్న చిన్న విషయాలకే కూప పాడుతారు తామ చుటుపకాల అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోరు దాదాపుగా సుఖమైనా జీవితం గడుపుతారు నిలం రంగు అందరిని కలుపుకొని ముందుకు నడిచె గున్నం కలదని ఉదాహరణకు చూస్తా గనక ఆకాశం సముద్రం వంటి విశాలమైన విషంలో అందరి కోసం అంటే ప్రపంచంలో అందరికి ఒకటై ఉంటుంది.అలాగా శ్రీ కృష్ణడు కూడా నీలం రంగులో ఉంటాడు ఐనా స్వభావం కూడా అందరితో పాటుగా అందరిని కలుపుకొని ముందుకి సాగడమే విఇరు చాల కోమలంగా ప్రేమ కల వారనిఅంటారు తమ కర్తవ్యని నిర్వర్థించడంలో ఎటువంటి లోటుపాట్లు చేయరని అంటారు.

తమ జీవితం లో ఎటువంటి మచ్చ లేకుండా ఉండాలని ఆశపడుతారు ఆడుతూ పడుతూ వారి పనులను చేసుకుంటారు. నవ్వడం నవించడం యంతో ఇష్టం విలకి చింత లేకుండా బ్రతకడానికి యమైన ఎంత కష్టం ఐనా చస్తారు నలుపు రంగు ఇష్టపడే వారు చాల లోతువైన ఆలోచన కలవారు వీరు ఙివితం లో ఎన్ని రంగులు వున్నకూడా అన్నిటిని నలుపు రంగు గ్రహించాస్తుది అంట వీరికి ఏన్ని సమస్యలు కష్టాలు ఎటువంటి ఫీలింగ్స్ ఆయన బయటకి వీపీపరుచు కుండా తమని తాము స్థిరంగా వుంచుకోగలరు ఉదాహరణకు శివుడు శివుడు కూడా న్నల రంగులో ఉంటాడు. ఆలాగే ఏనో రకాల బావోత్కలు మరియు ఎలాటి విశ్యమైన తీసుకోగలడు తమలో ఎఱుర్చుకోగలడు విషం లాంటి పదార్దాన్ని కూడా తన కంఠంలో దాచుకోగలిగాడంట మరి ఐలాంటి విషణ్ణయినా గ్రహించగలదని అర్ధం చేసుకోవాలి తలుపు రంగును ఇష్టపడవలు సొంత స్యావాబులుఎంచుకునేవారు వారికీ ఎనిరంగులు వున్నా కూడా తలుపు నచ్చడానికి కారణం వారి ఆలోచన దొరణమా సంగం లో అందరి కంట ముందుండాలని .