కివి తినేవాళ్లు ఈ ఒక్క తప్పు చేయకండి… లేకపోతే చాలా నష్టపోతారు…!

ఏ కాలమైన సరే పళ్ళు తినడం అనేది చాలా మంచిది. అన్ని రకాల పళ్ళు తినడం వలన మంచి ఆరోగ్యంతో పాటు పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అయితే అలాంటి పండ్లలో కివి పండు చాలా అద్భుతమైనది. మరి ఆ పండుకు సంబంధించిన విశేషాలు వాటి వలన లాభాలు ఈ రోజు తెలుసుకుందాం. కివిలో విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇవి ఒక శక్తివంతమైన పండు ఒక సూపర్ ఫుడ్ గా చెప్పొచ్చు. దీనిలో ఫైబర్ ఉంటుంది. విటమిన్లు ఏ, బి6, బి12 ఈ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం,పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. 70 గ్రాముల పండులో 40 క్యాలరీలు ఉంటాయి.

ప్రతిరోజు ఒక కివి పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. కివిలో విటమిన్ సి ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ సి అందిస్తుంది. కివి ఫ్రూట్స్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైంది. ఇది కాబట్టి కివి తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇవి డెంగ్యూ కూడా ఎదురుకోవడంలో బాగా పనిచేస్తుంది. ప్లేట్లెట్స్ సంఖ్యలు పెంచుతుంది. విటమిన్ సితోపాటు ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు తినడానికి అనువైన ఆహారం కూడా ఇది విటమిన్ బి 9 ను కూడా ఈ పండు అందిస్తుంది. కివి ఫ్రూట్లో బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ లు పెంచుతుంది. శరీరానికి అందించడంలో హెల్ప్ చేస్తుంది. గుండెకు సంబంధించిన రోగాలైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కదా మరి కివిలో ఉండే ఆంటీస్ ప్లేటెడ్ గుణం కారణంగా రక్తం గడ్డకట్టకుండా కాపాడడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అవసరం అయితే ఒక 100 గ్రాముల కివి పండులో 92 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.

కివి ఫ్రూప్ లో విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో ఆక్సిడేస్ ట్రస్ట్ నుంచి కాపాడడంలో సహాయపడుతుంది. కివి ఫ్రూట్ కి సపోటా కి చాలా దగ్గర పోలీకలు ఉన్నాయి. కానీ రెండు వేరు వేరు.. అయితే దీన్ని ఇండియాలో పండించరు. న్యూజిలాండ్ లో పండిస్తారు. కాకపోతే ఇండియాలో ఈ పండుకు గిరాకీ ఎక్కువ. అందుకే దీన్ని న్యూజిలాండ్ నుంచి ఇండియాకు దిగుమతి చేస్తుంటారు. నిజానికి పండు పుట్టింది న్యూజిలాండ్ లో కాదు. చైనాలో అక్కడి నుంచి ఇది న్యూజిలాండ్ వెళ్ళిందిm తర్వాత న్యూజిలాండ్ దేశపు ఫ్రూట్ గా మారిపోయింది. అందుకే ఎక్కువగా న్యూజిలాండ్ వాళ్ళను కివిస్ అంటారు. క్రికెట్ ప్లేయర్స్ ని ఇలా పిలవడానికి కదా వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకు ఈ పండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు చెడు కొవ్వును కరిగిస్తాయి.. ఇలాంటి ఎంతో గొప్ప గుణాలున్న కివి ఫ్రూట్ ని అధికంగా తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు పండ్లు మాత్రమే తీసుకోవాలి.