ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చిన సమయంలో, వెంటనే కుటుంబ సభ్యులు ఆయన పర్సనల్ అసిస్టెంట్, ఆయనని ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది, అయితే అప్పటికే పరిస్థితి తీవ్రంగా విషమించడంతో, ఐసీయూలో చేర్చారు అయితే, అప్పటికే ఆయనకు ఎంత ప్రయత్నించినా వైద్యులు మాత్రం కాపాడలేకపోయారు, ఉదయం ఆయన ని హాస్పిటల్ కి తీసుకు వచ్చిన సమయంలో, ఆయన పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు.
అయితే వెంటనే తీసుకు వచ్చినా సరే. అక్కడికక్కడే అనే పరిస్థితి విషమం తీవ్రంగా విషమించింది.అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయంలో, ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది, వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకు వచ్చారు, కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమిన్చినట్లు, వైద్యులు తెలియజేస్తున్నారు, అయితే ఆయన పరిస్థితి విషమించి, ఐసీయూలో చికిత్స అందించారు.
ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు కానీ, ఆయన కోలుకోకపోవడంతో ఇక ఆయన మరణించిన విషయాన్ని తేల్చేశారు, ఆయనకు సివియర్ గా గుండెపోటు రావడంతో, ఇక ఆయన మన నుంచి దూరమయ్యారు అని వైద్యులు తెలియజేశారు. ఎంతో యాక్టివ్ గా ఉండే వ్యక్తి చేస్తూ, శరీరాన్ని కూడా ఆయన చాలా చక్కగా చూసుకునేవాడు, ఎంతో యాక్టివ్ గా ఉండే వ్యక్తి ఇలా సడన్ గా మరణించాడు, అని తెలిసి దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు సినీ హీరోలు కూడా ఒక్కసారిగా షాకయ్యారు, చిన్న వయసులోనే ఆయన మరణించడం పట్ల, ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు..