ఆకుతో ఇలా చేస్తే 20 ఏళ్లుగా ఉన్న మీ కీళ్ల నొప్పులు మొత్తం 5 నిమిషాల్లో తగ్గిపోతాయి.

ఈ కాలు బెణుకు సమస్యతో నిత్యం ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు మనం పరిగెడుతున్న అప్పుడు కానీ,తోటలో నడుస్తున్నప్పుడు కానీ,మనకి కాలు బెనుకుతూ ఉంటుంది.కాలు బెణికినప్పుడు చీలమండలం లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి నొప్పి కలగజేస్తుంది, ఈ కాలు బెణుకు.ఇలా కాలు బెణికినప్పుడు చాలామంది ఆ నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ లేదా అక్కడ ఐస్ ముక్క పెడుతూ ఉంటారు.అలా పెట్టడం వల్ల అక్కడ రక్తం గడ్డ కట్టే కొద్దిరో జుల తర్వాత అది రకరకాల ఇన్ఫెక్షన్లకు గా మారే అవకాశం ఉంది.

అంతే కాకుండా అక్కడ నరాలు కూడా మేలు పడిపోయి మరిన్ని సమస్యలు తీసుకువచ్చే అవకాశం ఉంది.మరి ఇలా కాలు బెణికినప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు వేస్తారు, ముఖ్యంగా మన గ్రామాలు ఎటువంటి చిట్కాలు వేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..

మనకు కూడా కాలు బెణికినప్పుడు మనకు ఈ కాలు వెనుక నొప్పి తగ్గించడానికి గోరింటాకు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.గోరింటాకు మొక్క మనకు గ్రామాల్లో కచ్చితంగా ఎక్కడైనా చూసిన కనిపిస్తూ ఉంటుంది.దాదాపు పది ఇళ్లలో ఒక గోరింట మొక్క అయినా కచ్చితంగా ఉంటుంది..

అయితే ఈ కాలు వెనుక నొప్పి తగ్గిపోవాలంటే కొద్దిగా ఆముదం నూనె తీసుకొని,ఆముదం నూనెలో గుప్పెడు గోరింట ఆకులను వేసి కొద్దిగా మరిగించాలి,అంటే ఆ ఆకులు దోరగా వేగిన తర్వాత వెంటనే తీసి ఆకులు బయటికి తీసి,ఆ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే వాళ్ల సహాయంతో బెణికిన చోట గట్టిగా మసాజ్ చేయించండి,గట్టిగా అంటే అక్కడ రక్తం గడ్డ కట్టి ఉంటే అది మొత్తం చితికి పోయేలా గట్టిగా మసాజ్ చేసి ఇప్పుడు ఆకులను తీసుకొని ఆ బెణికిన చోట ఒక వస్త్రంతో గట్టిగా కట్టు కట్టాలి ఇలా చేసినట్లయితే కాలు బెణుకు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ నొప్పి తగ్గడమే కాకుండా అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

Buy Fresh Henna Leaves /Henna Leaves/Gorintaku Online