రోజు ఈ నాలుగు మెత్తగా నమిలి తింటే చాలు, ఊడిన జుట్టు ప్లేస్ లో కొత్త జుట్టు వస్తుంది.

ఇప్పుడున్న రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య. మన జీన్స్ బట్టి మన హెయిర్ ఉంటుంది. కొంతమందికి ఒత్తుగా ఉంటుంది . కొంతమందికి పలచగా ఉంటుంది. వెంట్రుకలు ఊడిన స్థానంలో కొత్త వెంట్రుక రావడానికి 15 నుండి 20 రోజులు పడుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఎందుకు అవుతుంది. అంటే విటమిన్ డి లోపం, b12లోపం, ప్రోటీన్స్ లోపం వల్ల జుట్టు ఊడుతుంది.

అలాగే రక్తం తక్కువగా ఉండటం వల్ల, రక్త ప్రసరణ జుట్టు కుదురులకి సరిగా ఉండక జుట్టు ఊడిపోతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రక్తం ఎక్కువగా వచ్చే పదార్థాలు తినాలి. అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తినాలి. ఆకుకూరలు వండేటప్పుడు దాంట్లో కందిపప్పు ,పెసరపప్పు వేసి వండాలి.

సోయా చిక్కుడు గింజలను ఉడకబెట్టి నానబెట్టుకుని కూరలలో వాడుకోవాలి. మిల్ మేకర్ని ఎక్కువగా వాడుకోవాలి. గుంటగరగరాకు లను నూనెలో వేసి మరగబెట్టి జుట్టుకి వాడాలి .అలాగే మందార ఆకులను పేస్టులాగా చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఉడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.