ఏ పండు ఎవరు తింటే మంచిదో చిటికలో తెలుసుకోండి.

ఏ పండుతింటే ఎంత శక్తి వస్తుంది. ఈరోజు తెలుసుకుందాం. 100 గ్రాముల పుచ్చకాయని తింటే దాంట్లో 13కేలరీలు శక్తి వస్తుంది .100 గ్రాములు తర్బూజ కాయ తింటేదాంట్లో 16లో క్యాలరీల ఎక్కువ వస్తుంది. 100 గ్రాములు బొప్పాయి పండు తింటే దాంట్లో 32 క్యాలరీలు శక్తి వస్తుంది.

100గ్రాముల బత్తాయి తింటే దాంట్లో 43క్యాలరీల శక్తి వస్తుంది.100 గ్రాములఅనాస పండు తింటే దాంట్లో 46క్యాలరీ ల శక్తి వస్తుంది. 100గ్రాముల కమల పండు తింటే దాంట్లో 48 క్యాలరీ ల శక్తి వస్తుంది.100గ్రాముల జామ పండు తింటే దాంట్లో 50క్యాలరీల శక్తి వస్తుంది .

100 గ్రాముల నల్ల ద్రాక్ష లో 58 కేలరీలు శక్తి వస్తుంది.100 గ్రాముల ఆపిల్ తింటే దాంట్లో 58 క్యాలరీ ల శక్తి వస్తుంది.100గ్రాముల నేరేడు పండ్లు తింటే దాంట్లో 62 క్యాలరీ ల శక్తి వస్తుంది.100గ్రాముల దానిమ్మ పండు తింటే దాంట్లో 65 కేలరీలు శక్తి వస్తుంది.

100grams గ్రీన్ ద్రాక్ష లో 71 కేలరీలు శక్తి వస్తుంది. 100 గ్రాముల రేగు పండ్లు తింటే దాంట్లో 74క్యాలరీ ల శక్తి వస్తుంది. ఈ పండ్లు అన్నింటిలో 50% కేలరీలు శక్తి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను తక్కువ శక్తినిచ్చే పండ్లు అంటారు.