పాతాళం నుండి వచ్చే నీటి రహస్యాన్ని సైన్స్ కూడా పరిష్కరించలేకపోయింది…

కొన్ని వందల సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఒక కోటను నిర్మించారు. ఆ కోట నిర్మాణాన్ని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన కూడా అలాంటి కోటను నిర్మించడం మాత్రం అసాధ్యం. అటువంటి నిర్మాణాన్ని వందల సంవత్సరాల క్రితమే ఎటువంటి పరికరాల సహాయం లేకుండా నిర్మించారు అంటే నమ్మడానికి కూడా వీలు కాని విషయం. అంతేకాదు ఈ కోట ప్రపంచంలోని రహస్యమైనది కాకుండా ప్రమాదకరమైనది కూడా ఎందుకంటే ఈ కోట పైకి ఎక్కిన వారు ఎవరూ కూడా ఇప్పటివరకు వెనక్కి తిరిగి రాలేదట మహారాష్ట్ర లోని మరొక కోట మనకు దూరం నుండి చూస్తే కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే మాయమైపోతుంది.

అసలు కూడా తెలియనట్టుగా అయిపోతుంది ఏంటి ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది అక్కడ చూడడానికి వెళ్లిన జనాలకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఈ రోజు అలాంటి కొన్ని రహస్య కరమైన ప్రమాదకరమైన కోటలనే కాదు ఎవరికీ తెలియని ఒక నీటి ప్రవాహం ప్రతి సెకనుకి కొన్ని వేల కిలోమీటర్ల నీళ్లు బయటకు వస్తుంది. అయితే అంత నీరు అక్కడికి అలా ఎలా వస్తుంది ఈ విషయం ఈ రోజు కూడా రహస్యమే మొత్తం బీహార్ అంతా కూడా ఎండిపోయిన సామ్రాట్ అశోకుడు నిర్మించిన ఒక బావిలో నీరు అసలు ఎండిపోవు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది ఇది ఎలా సాధ్యం ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రహస్యాలు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే వింతలు విశేషాలు లో మన భారతదేశం ఎందుకు నెంబర్ వన్ గా నిలిచిందో ఇది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అశోక చక్రవర్తి నిర్మించిన భావి భారతదేశం ఎంత ముందుకు వెళ్తున్న కొన్ని ప్రదేశాలు మాత్రం ఇంకా వెనకాలే మిగిలిపోయాయి. అందులో బీహార్ ఒకటీ ప్రపంచంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా బీహార్ ప్రజలు గుర్తుకు వస్తారు చిన్న చిన్న పనుల కోసం బీహార్ ప్రజల్ని ప్రపంచమంతా తిప్పుతారు అయితే ఒకప్పుడు బీహార్ ఇలా ఉండేది కాదు చాలా వరకు బీహార్ నుండి మొదలుపెట్టి మన దేశమంతా సంచరించేవారు మీరు మౌర్య వంశం గురించి వినే ఉంటారు.

చంద్రగుప్త స్థాపించిన సామ్రాజ్యం అప్పట్లో బీహార్లోని పాట్నాలో నుండి దేశానికి కావాల్సిన అన్ని వస్తువులను రవాణా చేసేవారు. చంద్రగుప్త మౌర్య పరిపాలించిన కాలంలో బీహార్ రాజధాని అయిన పాట్నా ని పాటలీపుత్రం గా పిలిచేవారు. అయితే మనం ఇప్పుడు చంద్రగుప్త మౌర్య గురించి అసలు మౌర్య వంశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ సందేహం. మనం మాట్లాడుకోవాల్సిన ది అశోక చక్రవర్తి గురించి ఆయన మౌర్య వంశస్థుడు. ముందుగా మనం ప్రస్తావించుకోవాలిసింది అశోకుడు నిర్వహించిన బావి గురించి. చరిత్రలో కొన్ని విషయాలు ఇలా కూడా ఉంటాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది . ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోపోతున్నా బావి కూడా ఉంది.

అశోక చక్రవర్తి మన భారత దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా ప్రఖ్యాతి గాంచాడు. అయితే అతను చక్రవర్తి అవ్వడానికి ముందే 99 మంది సోదరులను చంపించాడు వాళ్లందరినీ చంపిన తర్వాత రహస్యమైన బావిలోనే అందరి శరీరాలను పడేసాడు. చరిత్రకారులు చెప్పిన నివేదిక ప్రకారం ఈ బావి దాదాపు 22 వేల సంవత్సరాల పూర్వం నాటిది. సాధారణంగా బీహార్లో వర్షా కాలంలో వరదలు వచ్చినప్పుడు బావులలోని నీటి స్థాయి పెరిగిపోయి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ఎండాకాలంలో ఎక్కడ లేని వేడి బీహార్ లోనే ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి .అప్పుడు అక్కడ ఉన్న బావులు నదులు అన్ని ఎండిపోతాయి కానీ అశోకుడు కట్టించిన ఈ బావిలో మాత్రం వర్షాకాలంలో నీటి స్థాయి పెరగడం అలాగే ఎండాకాలంలో నీటి స్థాయి తగ్గడం జరగదు.

ఎప్పుడూ కూడా ఒకే స్థాయిలో నీటిని కలిగి ఉండడంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చరిత్రకారుల కథనం ప్రకారం అశోక చక్రవర్తి ఈ బావిని ఏదో తెలియని టెక్నాలజీని ఉపయోగించి నిర్మించాడని చెప్తారు అంతేకాకుండా ఈ బావిలోని నీటి కింద ఒక రహస్యమైన ద్వారం కూడా ఉందని చెప్తారు. అక్కడి నుండి ఒక పెద్ద సొరంగ మార్గం కూడా అనిపిస్తుంది అశోక చక్రవర్తి తన సామ్రాజ్యానికి సంబంధించిన ఖజానా అంతా ఈ సొరంగ మార్గంలో దాచేవారు అని చెప్తారు అసలు టెక్నాలజీ అంటే తెలియని రోజుల్లో ఇలాంటి ఒక బావి అందులో ఒక సొరంగ మార్గం ఎంత విశేషం కదా. . పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…