కంపు కొట్టే నోరు గారపట్టిన పళ్లు చిటికెలో పోగొట్టే అద్భుతమైన చిట్కా…

ఈ రెమెడీ కోసం అన్నింటికంటే ముందుగా లవంగాలను తీసుకోవాలి. ఈ లవంగాలలోని ఈజ్ వల్లనే పదార్థాలు దంత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. లవంగాలను తినడం వల్ల మన పళ్ళు చిగుర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. దంత సమస్యలు చిగొట్ల సమస్య నుండి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.. అందుకే టూత్ పేస్ట్ తయారీలో ఎక్కువగా లవంగాలను ఉపయోగిస్తారు.

నోట నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే రెండు మూడు లవంగాలను నమిలితే చాలు ఆ దుర్వాసనకు పెట్టవచ్చు. ఈ రెమిడి కోసం నాలుగు నుండి ఆరు లవంగాలను తీసుకోవాలి, ఈ లవంగాలను రోట్లో వేసి బాగా దంచాలి. దంచిన ఈ పౌడర్ ఒక గిన్నెలో వేసుకోవాలి, ఆ తర్వాత ఈ రెమెడీ కోసం మనం తీసుకోవాల్సింది టూత్ పేస్ట్ ఈ రెమెడీ కోసం ఏదైనా వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ ని తీసుకోవాలి. కోల్గేట్ లో ఉండే ఏమినో అనేది మన దంతాలను తెల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.

మీరు రెగ్యులర్ గా ఎంత పేస్టు తీసుకుంటారు అంత పేస్టు అందులో ఆ పౌడర్ లో వేయాలి. బౌల్లో ఓ నిమ్మకాయ ముక్కను కూడా పిండాలి. నిమ్మరసంలో సి విటమిన్ తో పాటు డి విటమిన్ కూడా ఉంటుంది. ఇది మన నోట్లోనే బ్యాక్టీరియాను నశింప చేయడమే కాకుండా, మన పళ్ళపై ఉండే గారను తొలగించి పళ్ళను మెరిసేలా చేస్తుంది. ఇక ఈ రెమెడీ కోసం తర్వాత తీసుకోవాల్సింది బేకింగ్ సోడా, బేకింగ్ సోడా అనేది దంతాలను శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఎవరికైతే ఎక్కువ రోజులు నుంచి వారి దంతాలపై పచ్చగా ఉండి గార లాంటిది ఉంటుందో, దంతాలలో బ్యాక్టీరియా మురికి పేరుకుపోయి దంతాల నుంచి దుర్వాసన వస్తుందో, అలాంటివారికి ఈ బేకింగ్ సోడా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కావున ఒక చిటికెడు లేదా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ని దీనిలో వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు దానిలో నుండి నురగ వస్తుంది అంటే పేస్టు తయారైనట్లే. ఈ పేస్టు యూస్ చేసిన మొదటి రోజు నుండి మీకు దంతాలు తేడా తెలుస్తుంది.

దీనిని మీరు ఇంట్లో యూస్ చేసే బ్రష్ తో ఈ పేస్టు తీసుకోవాలి, తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ పేస్టు తో మీ బ్రష్ తోటి మీ దంతాలపై తోముకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ మీరు కనుక సిగరెట్లు గుట్కాలు మద్యపానం వంటివి సేవిస్తున్నట్లయితే దీని రిసల్ట్ ఫాస్ట్గా పొందడం కోసం ముందు వాటిని సేవించడం మాపేయండి. లేదా పూర్తిగా తగ్గించండి. ఎందుకంటే ఈ రెమిడి యొక్క పూర్తి ఫలితం మీకు త్వరగా లభిస్తుంది. తద్వారా మీ దంతాలలో పేరుకుపోయిన మురికి మీ పoట్టిపై ఉన్న పచ్చడి గార పూర్తిగా తొలగిపోతుంది.