అత్యంత బలాన్ని ఇచ్చే, ప్రోటీన్ పుష్కలంగా లభించే ఈ పప్పు గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.

వేయించిన శనగపప్పు ను పుట్నాల పప్పు అంటారు.100గ్రామ ల పుట్నాలపప్పు లొ స్థూల పోషకాలు 369కిలో క్యాలరీ లు ఉంటాయి. దీనిలో 57గ్రాముల కార్బోహైడ్రేట్స్, 23గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి.మేక మాంసం లో 21గ్రాములే ఉంటుంది.

ఫ్యాట్ 5గ్రామంలు , ఫైబర్ 5గ్రాములు, అధికంగా ఐరన్ 10గ్రాములు ఉంటుంది. పుట్నాలపప్పు ఒక్కటే ఒండకుండ తినవచ్చు.తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

కాబట్టీ రక్త హీనత ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల ప్రేగులలో గుడ్ బాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. పుట్నాలపప్పు ఫ్రై కూరలలో పొడిగా వాడుతారు. పుట్నాలపప్పు అన్ని కూరలలో వాడండి.