అందరికీ అందుబాటులో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ ఆకు ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

లెమన్ బామ్ అనగానే ఏదో తలనొప్పికి సంబంధించింది అనుకోవద్దు. లెమన్ భామనేది ఒక మొక్క పుదీనా జాతికి సంబంధించింది. దీన్ని చిన్న కొమ్మ పెట్టుకోవడం గాని లేదా గింజలు చల్లుకోవడం వల్ల పెంచవచ్చు. ఇది మార్కెట్లో ఆకుల రూపంలోనూ, పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది.ఇది మెడిసినల్ యూస్ గా ఉపయోగపడుతుంది.

బ్రెయిన్ రిలీఫ్ ఉంచడానికి , బ్రెయిన్ కాం, డౌన్ చేయడానికి, స్ట్రెస్ తగ్గించడానికి ,బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నిద్రలేమిని తగ్గిస్తుంది .లెర్నింగ్ ఎబిలిటీని పెంచుతుంది.ఈ లెమన్ బామ్ పౌడర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది .దీనిని పీరియడ్స్ టైం లో రోజు 1.5 గ్రామ్స్ నీళ్లలో కలుపుకుని తాగాలి.

వాంతులు వికారం ఉన్న ఈ పౌడర్ తీసుకోవడం వల్ల అవి తగ్గిపోతాయి.అలాగే డైజెస్టివ్ సిస్టం మెరుగుపరుస్తుంది. ఈ లెమన్ బామ్ ఆకులను నీటిలో వేసి మరిగించి తాగవచ్చును. అలాగే పౌడర్ ను డికాషన్ లాగా తాగవచ్చు .ఆకులను కట్ చేసి సలాడ్స్ లో, కూరల్లో వాడుకోవచ్చు.