Muscle mass gainer .. జస్ట్ 5 ఫుడ్స్ చాలు పిల్లల కండ పుష్టికి….

Muscle mass gainer: ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళకి కనిపించే వస్తువులను నోట్లో వేసుకొని తినేస్తుంటారు. అవి పెన్సిల్ ,రబ్బర్, చాక్పీస్ ,బలపం, మట్టి ,రాళ్ళు ఇలా కనిపించిన అన్నీ నోట్లో వేసుకొని తినేస్తుంటారు. ఇలా తినడం వలన వాళ్ళకి తెలియకుండానే అనారోగ్యం భారీన పడుతున్నారు. అయితే ఇలాంటి వస్తువులు పిల్లలకు ఎంత దూరంగా పెయితే అంత మంచిది. పిల్లలకు దంతాలు వచ్చినపుడు వాళ్ళకి ఆ దంతాలు అనేవి కొంచెం దురదగా ఉంటుంది, కాబట్టి పిల్లలు వారికి అందుబాటులో ఉండే ప్రతిదానిని తినడం అనేది జరుగుతుంది.

పిల్లలకి తినడానికి ఏమి ఇవ్వకపోవడం వలన వాళ్ళకి కనిపించేవాటిని తినేస్తునారు, కాబట్టి పిల్లలకి తినడానికి ఏదోఒకటి ఇస్తూ ఉండాలి. పిల్లలలో లోపాలు ఉండడం వలన కూడ ఇలా తింటూ ఉంటారు, ఆ లోపాలు ఏమిటంటే 1. జింౘ తక్కువగా ఉనపుడు, 2. ఐరన్ ఉన్నపుడు 3 ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నపుడు ఈ లోపాలు ఉండడం వలన పిల్లలు తింటూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలకి ఏ లోపాలు లేకపోయిన తింటూ ఉంటారు. ఈ అలవాట్లను దూరం చేయలంటే పోషక లోపాలను దూరం చేయాలి.

జింక్ ఈ లోపం తగ్గించాలంటే గుమ్మడిగింజల పప్పులు , ఈ పప్పులను పది గంటల పాటు నీటిలో నానపెట్టి పిల్లలకి తినిపించడం వలన జింక లోపం అనేది తగ్గుతుంది.

ఐరన్ లోపం కోసం తోటకూర , కాలీఫ్లవర్ ఎక్కువగా పెట్టడం వలన ఈ లోపం పోతుంది.

ఎర్ర రక్త కణాలు ఎక్కువగా తయరు కావాలంటే ఆకు కూరలు, కంది పప్పు, శనగ పప్పు ,పెసర పప్పు వంటివి కూరలు ఎక్కువగా వండితే పిల్లలకు ఎర్ర రక్త కణాలు ఎక్కువగా పెరుగుతాయి. జ్యూస్లు తాగించడం వలన కూడా రక్త కణాలు పెరుగుతాయి.. పిల్లలకు వారు ఎక్కువగా తినే వస్తువులు వారికి దూరంగా ఉంచితే తినడం మానేస్తారు.