Pain Killer .. కండరాల నొప్పులు బాధపెడుతున్నాయా?

Pain Killer: 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒకరికి కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు నడుము మరియు మెడ నొప్పులతో బాదపడుతుంటారు. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి రసాయన మందులు కాకుండా ప్రకృతి సిద్దమైన విదంగా మందులను వాడితే ఆరోగ్యంగా ఉంటారు.సహజంగా ఆవు నూనెకు నొప్పులను తగ్గించే గుణం ఉంటుoది కబట్టి అవునూనెను తీసుకోండి.

అందులో కొంచెం కర్పూరం వేసుకోని బాగా కలువుకోండి. ఇలా కలుపుకున్న తరవాత మీకు నొప్పి ఉన్న చోట రాసుకోండి. ఇలా రాసిన కొద్దిసేపటి తరవాత వేడి నీటిని తీసుకొని ఆ నొప్పి(Pain Killer) ఉన్న చోట కాపురం పెట్టండి. మీ నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇలా రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం చేయడం వలన మీ యొక్క నొప్పులను తగ్గించుకోవచ్చు