నవీన్ హత్య కేసు: యువతి బంధువు ఆడియో లీక్ వైరల్!
అబ్దుల్లాపూర్మెట్, నవీన్ హత్య కేసులో యువతిదే ప్రధాన పాత్ర అనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. సదరు యువతి బంధువుగా చెప్పుకున్న ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో ఒకటి ప్రసుత్తం నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ బీటెక్…