మాత్రలు లేకుండా ఐదు నిమిషాలలో ఎసిడిటీ మటుమాయం…!

Acidity : ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తిందామంటే కడుపులో ఇబ్బందిగా ఉందా.. కడుపు మండినట్టుగా అనిపిస్తోందా? కొంచెం తింటేనే కడుపు నిండిపోతోందా.. అది కాకుండా తిన్నది సరిగా అరగడం లేదా.. వీటన్నిటికీ కారణం యాసిడిటీ పెరిగిపోవడం.. మనం తిన్న ఆహారం అరగడానికి…