పొడిదగ్గు, ఎలర్జీ దగ్గు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు, ట్రీట్మెంట్..

కొంతమందికి దగ్గు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దగ్గు జలుబు వచ్చిన తరువాత పొడి దగ్గు ఒక నెల లేదా రెండు నెలల పాటు రోజు వరుసగా వేధిస్తూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి గొంతు, ముక్కు, సైనస్, ఊపిరితిత్తుల…