ఆషాడ మాసంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటామో తెలుసా ..?

ఆషాడ మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. ఈ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తల్లి గారి ఇంటికి వస్తారు. అయితే గోరింటాకు పెట్టుకోవడానికి ఒక పురాణకథ ఉంది. గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు…