ఇండియా డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ దేశాల్లో డ్రైవ్‌ చేయొచ్చు తెలుసా..?

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను చాలా దేశాలు అంగీకరిస్తాయని మీకు తెలుసా? చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో మీరు డ్రైవింగ్ చేయడానికి అనుమతించబడిన దేశాలు ఇవే.. ఈ దేశాల్లో మీరు ఇండియన్‌ లైసెన్స్‌తో డ్రైవింగ్‌ చేయవచ్చు. మారిషస్‌లో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్…