ఇంట్లో ఈ పక్షిని పెంచుకుంటే  అదృష్టవంతులవుతారు…!

ఇల్లు ఎంత వాస్తు నియమాలను అనుసరించి కట్టుకున్న ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో వాస్తు నిబంధనలు పాటించకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఆ కుటుంబ సభ్యులు చిరాకును ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే…