చెవిలో గులిమి ఒక్కసారితో తొలగిపోవాలంటే ఈ చిన్న పని చేయండి ||

ప్రతి మానవుని చెవి ఒక నిర్ణీత పరిధిలోని శబ్దాలను మాత్రమే వినగలుగుతుంది. అంతకు మించిన పెద్ద పెద్ద శబ్దాలను విన్నపుడు కర్ణభేరి పగిలిపోవచ్చు.చెవిలోకి దుమ్ము,ధూళి,నీరు వంటివి చేరటం వలన చెవిలో దురద ఏర్పడుతుంది.దురద వచ్చినప్పుడు చెవిలో కాటన్ బడ్ పెట్టి ఆ…