Guptha Varahi : జులై 6 నుండి గుప్త వారాహి నవరాత్రులు… ఆ సమయంలో ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలు….!

Guptha Varahi  : జులై 6వ తారీకు నుంచి 15 వరకు శ్రీ దేవి ఆషాడ వారాహి నవరాత్రులు ఉంటాయి. అయితే ఈ వారాహి నవరాత్రి చాలా విశేషమైనవి. వీటిని గుప్త నవ రాత్రులు గా ఆచరణ చేస్తూ ఉంటారు. అమ్మవారికి…