Hari Teja: ప్రముఖ నటి హరితేజ భర్త తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిందిగా..

Hari Teja: అ ఆ, హిట్, ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించిన హరితేజ తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై ఎగతాళి చేసింది. హరితేజ ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంటారు. ఆమె నిరంతరం ఫోటోలు మరియు వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. ఆమె తన…