ఆకుతో ఇలా చేస్తే 20 ఏళ్లుగా ఉన్న మీ కీళ్ల నొప్పులు మొత్తం 5 నిమిషాల్లో తగ్గిపోతాయి.

ఈ కాలు బెణుకు సమస్యతో నిత్యం ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు మనం పరిగెడుతున్న అప్పుడు కానీ,తోటలో నడుస్తున్నప్పుడు కానీ,మనకి కాలు బెనుకుతూ ఉంటుంది.కాలు బెణికినప్పుడు చీలమండలం లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి నొప్పి కలగజేస్తుంది,…