హైద‌రాబాదీస్‌కి గుడ్ న్యూస్.. ఇక ఎంచ‌క్కా గాలిలో ఎగురుకుంటూ ఆఫీసుల‌కి పోవ‌చ్చు..!

Hyderabad : హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి విప‌రీత‌మైన ట్రాఫిక్ పెరుగుతూ ఉండ‌డంతో ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. త్వరగా ఆఫీసులకు చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎయిర్…