కల్తీ ఐస్ క్రీమ్స్ గుర్తించటం ఎలా వీడియో మీకోసం..!!

Ice Cream : సమాజంలో ప్రస్తుతం డబ్బులు సంపాదించడానికి ఏది పడితే అది చేసేస్తున్నారు. ఏదో రకంగా డబ్బు సంపాదించే ఆలోచనలో మనిషి ఉన్నాడు. పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు.. మన జేబుల్లోకి డబ్బులు వచ్చేయాలి. దీంతో బయట చాలావరకు మార్కెట్ కల్తీ…