ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి.. ?

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పౌరులకు సాధికారత కల్పించాలని సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ…