త్వరలో కార్తీకదీపం 2 .. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఉంటారా మరి .. ?

Karthika Deepam 2 : బుల్లితెరపై ‘ కార్తీకదీపం ‘ సీరియల్ ఒక సెన్సేషన్. జనవరిలో ఈ సీరియల్ కి ముగింపు పలికారు. అయితే కార్తీకదీపం 2 వస్తుందంటూ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ పార్ట్ 2 లో డాక్టర్ బాబు,…