వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా… ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త….!

Mangoes : మామిడిపండు పండ్ల లోనే రారాజు. సీజనల్ ఫ్రూట్ గా పిలవబడే ఈ మామిడిపండును ఇష్టపడని వారు అంటూ ఎవ్వరు ఉండరు.మామిడిపండు తినే అనుభూతి వేసవికాలంలో మాత్రమే దొరుకుతుంది. వేసవికాలంలో మాత్రమే మామిడిపండు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత అవి…