అలాంటివారు గుర్తుపెట్టుకొని మరీ మల్బరీ పండ్లు తినాలి, ఎందుకంటే..?

నిజానికి మల్బరీ పండ్లు విటమిన్లు, పోషకాల బాంఢాగారం. ఈ పండ్లు ఎరుపు, నలుపు, ఊదా, గులాబీ, తెలుపు వంటి ఎన్నో రంగుల్లో ఉంటాయి. తీయని, కొద్దిగా పల్లని రుచిని కలిగున్న ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె,…