5 రోజులుగా మృత్యువుతో పోరాడిన  పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి…!

సీనియర్‌ విద్యార్థి వేధింపులు తాళలేక.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు రోజుల పాటు ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రీతి మృతి చెందింది. బాగా చదువుకుని డాక్టర్‌ కావాలని కలలు కన్నది ప్రీతి. ఆ…