పోలి అమావాస్య రోజు ఆడవాళ్లు ఈ పనులు చేస్తే భర్తకు ధనయోగం…!

Poli Amavasya  : కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు పెద్ద ఎత్తున ఆ శివునికి అభిషేకాలు నిర్వహించి రావి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో నెల రోజులు దీపాలను వెలిగిస్తారు. ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ…