ఆ పోస్టాఫీస్ పథకంలో నెలనెలా రూ.500 పెట్టుబడితో రూ.4 లక్షల రాబడి.. పెట్టుబడి సమయంలో జాగ్రత్తలు మస్ట్

ఆదాయానికి అనుగుణంగా మీరు ఏ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది. మీరు డబ్బును ఆదా చేసి దానిని సురక్షితంగా ఉంచితే అనుకోని పరిస్థితుల్లో వెన్నుదన్నుగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారిని పొదుపు మార్గంలో ఉండేలా…