అఫీషియల్: త్వరలో పేరెంట్స్ కాబోతున్న రామ్ చరణ్ – ఉపాసన..!

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా మెగా అభిమానులు వినాలి అనుకుంటున్న శుభవార్తను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అనేగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్  – సతీమణి ఉపాసన…