గుడ్ న్యూస్ .. రెవెన్యూ శాఖలో 550 కి పైగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

Revenue Department : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ శాఖ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550…