నిరుద్యోగులకు శుభవార్త .. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీ ..!

Singareni Job : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.…