తమన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఇక తమన్నా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది. అయినప్పటికీ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది పలు సినిమాల్లో అవకాశాలు అందుకుని…