ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు అయిపోయిన టమాటా రైతు..!!

దేశంలో టమాటా ధర ఆకాశాన్ని అంటాయి అనే సంగతి తెలిసిందే. దీంతో పేద మరియు మధ్యతరగతి ప్రజలు టమాట కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. కేజీ దారా దాదాపు 150 రూపాయలకు పైగానే ఉంటూ వస్తున్న క్రమంలో ప్రజలు… టమాటా విషయంలో…