ఉలవలు, ఉలవచారులో దాగివున్న రహస్యాలు…!!

ఉలవలు, హార్స్ గ్రాస్ అంటారు. వీటిని బలవద్దకమైన ఆహారం అని చెప్తూ ఉంటారు. అలాగే ఎద్దులకు పశువులకు ఉడకబెట్టి పెడతారు. ఉలవలను మనం నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వేరు బయటకు వచ్చిన తర్వాత పెసలు, సెనగలు, బొబ్బర్లు, అలసందల వలె…