విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోని సుసైడ్ లెటర్ వైరల్.. షాకింగ్ నిజాలు

చదువులో చురుకుదనంగా ఉండడంతో కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైందట మీరా. కానీ ఎందుకో మానసిక ఒత్తిడికి లోనవడంతో చికిత్స కూడా తీసుకుంది.ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మరణించడంతో తమిళ సినీ ఇండస్ట్రీ…