ఒంట్లో వేడి పెరిగిపోతుందా? ఇలా చేసి తగ్గించుకోండి

సాధారణంగా మానవ శరీరంలో ఎప్పుడూ ఒక పరిమిత స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. అంతకంటే ఎక్కువైనా, తక్కువైనా శరీరానికి మంచిది కాదు. అయితే, కొన్నిసార్లు వాతావరణం ప్రభావం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ…