కాఫీ పొడితో 5 సెకండ్ లో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి…!!

కొంతమందికి శరీరంపై పులిపిర్లు ఉంటాయి. అవి కొందరికి కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. అంటే కొందరికి మేడ మీద కొందరికి ముఖం మీద ఇంకొందరికి కళ్ళ దగ్గర కనురెప్పల మీద మరికొందరికి అయితే చేతి వేళ్ళ మీద కాళ్ళ మీద ఇలా…