స్త్రీలు పొరపాటున కూడా శుక్రవారం ఈ ఐదు పనులు చేయకూడదు…!

Women : శుక్రవారం రోజున ఇంట్లో అందరూ బాగుండాలని లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉపవాసం కూడా ఉంటారు. అయితే శుక్రవారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే మనకు ధన నష్టం కలుగుతుంది. శుక్రవారం నాడు…