Wow..వాడిన వ్యర్థ పూలతో 100 కోట్లు సంపాదించాడు…

జనరల్ గా ఒక ఐడియా ఒక మనిషి యొక్క పూర్తిస్థాయి వ్యాపారాల ఎదుగుదలని మార్పు చేస్తుంది. అనేటువంటి అంశంలో మనకు తెలిసింది ఒకే ఒక ఐడియా, మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే మనిషి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి ఐడియా ఒక వ్యక్తికి రావడం కోట్లు కుమ్మరించేటటువంటి వ్యాపార సంస్థకి అధినేతగా మారేటటువంటి పరిస్థితికి తీసుకువచ్చింది. అది కూడా చిన్న ఐడియా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా,

భారీ పెట్టుబడులు లేకుండా ఆయనకు వచ్చినటువంటి ఒక ఐడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, అందరినీ యువతను ఆకర్షించిన ఆకర్షణ వైపు తీసుకు వెళుతుంది. తాజాగా మకర సంక్రాంతి రోజున కాన్పూర్ కు చెందినటువంటి అంకిత్ ,అగర్వాల్ అనేటటువంటి స్నేహితుడితో కలిసి గంగనాథ్ వడ్డున కూర్చున్నాడు. శుభ్రంగా లేనటువంటి నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయడం పైన అతన్ని మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ సమయంలోనే ఒక వాహనాన్ని తీసుకువచ్చినటువంటి పాడైపోయిన పూలను నదిలో పడేయడం చూసిన అతనీ మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టింది. అదే పోల్ స్టేటస్ పోల్ సంస్థ దేశంలోనే వివిధ దేవాలయాలలో దేవుడికి అలంకరించి తీసేసినటువంటి పువ్వులని సేకరిస్తుంది. వాటి నుంచి ధూప్ స్టిక్స్ అగరు వత్తులు, ఇలాoటి పూజా ద్రవ్యాలను కంపెనీ తయారు చేస్తుంది. వాస్తవంగా వాడిపోయినటువంటి పూలను వ్యర్ధాలుగా చేయడం కంటే, వాటి నుండి ప్రీమియం ఉత్పత్తి తయారు చేయడం ద్వారా వందకోట్ల విలువ విలువైన కంపెనీని నిర్మించారు. ఈ స్టేటస్ కాన్పూర్ తిరుపతి ఆలయాల నుంచి ప్రతి రోజు దాదాపు మూడున్నర టన్నుల పూలను సేకరిస్తుంది.

తొలత వీరి వ్యాపారం 2 కేజీల పూలు 72,000 పెట్టుబడి తో ప్రారంభమైంది. మిత్రులైనటువంటి అపూర్వ అంకిత్, తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్లి వినియోగించినటువంటి పూలను పారి వేయకుండా, తమకు ఇవ్వాలని కూడా ఒప్పించడంలో చాలా కష్టపడ్డారు. అయితే వాటిని తిరిగి దేవుడి కోసం వినియోగించే వస్తువులను వాడతామని చెప్పడంతో, అప్పుడు ఒప్పుకున్నారు. తొలుత పువ్వులను సేకరించి కర్మకారానికి తీసుకువెళ్లి వాటిలోనే తేమను తొలగించేటటువంటి ప్రక్రియను చేపడుతారు. యంత్రాలతో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు. తర్వాత పిండిగా మార్చిన పూలను అగర్బత్తిల తయారీకి వినియోగిస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..