ఇదే అసలైన నల్ల ఉమ్మెత్త చెట్టు.అసలు నిజం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే !

ఉమ్మెత్త మొక్కలు ఎక్కడైనా ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఔషధ విలువలు గల మొక్క ఉమ్మెత్త, ఇందులో సాధారణంగా రెండు రకాలు కనిపిస్తాయి, ఒకటి నల్ల ఉమ్మెత్త ఇంకొకటి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త పువ్వులు వంకాయ కలర్ లో కనిపిస్తాయి, ఇవి కొంచెం రెర్ గా కనిపిస్తాయి, ఉమ్మెత్త మొక్క ఆ మహా శివుడి కి ఎంతో ఇష్టమైన మొక్క, ఉమ్మెత్త పువ్వులతో ఆ మహా శివుని పూజిస్తే, పుత్రసంతానం కలుగుతుందని, శివపురణంలో చెప్పబడింది.ఉమ్మెత్త కాయలు మరియు పువ్వులు శివుడికి ఎంతో ఇష్టం, నల్ల ఉమ్మెత్త పువ్వు అంటే ఆ బోలా శంకరుడి కి ఎంత ఇష్టం, ఉమ్మెత్త కాయలతో శివుడిని పూజిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని, శివపురాణంలో ఉన్నది నల్ల ఉమ్మెత్త మొక్కకు, పాలు కలిపిన నీళ్లు 40 రోజులు పోస్తే, అపమృత్యుభయం తొలగి పోతుందని నమ్మకం ఉంది, నల్ల ఉమ్మెత్త కు పురాతన కాలం నుండి ఎంతో చరిత్ర ఉంది, తెల్ల ఉమ్మెత్త ఎక్కడైనా దర్శనమిచ్చిన నల్ల ఉమ్మెత్త మాత్రం అరుదుగా కనిపిస్తుంది.

నల్ల ఉమ్మెత్త పూర్వకాలంలో ఇంటిముందు పెంచుకునేవారు, ఎందుకంటే ఇది ఆయుర్వేద పరంగా ఉపయోగపడడం తో పాటు, నరదిష్టిని నర పీడను నరగోష ను మన ఇంటిపై పడకుండా కాపాడుతుందని, ఇలా ఇంటిముందు పెంచుకునేవారు, ప్రస్తుతం కూడా చాలా ఇండ్లలో నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచడం, మనం చూస్తూనే ఉంటాం, మన ఇల్లు గొప్పగా నలుగురి కంట్లో పడిందంటే, ఆ ఇంటి పై అనేక మంది చూపు ఉంటుంది.నరుడి చూపుకి నల్ల రాయి పగులుతుంది అనే, నానుడి కూడా ఉంది మన ఇల్లు నరదిష్ఠి నరగోష కు గురి అయితే, ఆ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదు, నరుడి కంటిచూపుకి అంతటి శక్తి ఉందని, గ్రహించిన మన పూర్వికులు వాటికి విరుగుడు కూడా కనిపెట్టారు, అలాంటివి గుమ్మడి కాయలు కట్టడం నరదృష్టి అన్నింటికంటే, నల్ల ఉమ్మెత్త 100% పోగొడుతుందని, పురాతన కాలం నుండి విశ్వాసం ఉంది.

నల్ల ఉమ్మెత్త ను ఇంటిముందు పెట్టుకుంటే, నరదిష్ఠి నరగోష ను తిప్పి కొడుతుంది, మన ఇంటి పై మరియు ఇంట్లోవారికి నరదిష్టి తగలకుండా చేస్తుంది, అందుకే చాలామంది నల్ల ఉమ్మెత్త ను ఇంటిముందు పెంచుకుంటారు, మరికొంత మంది వ్యాపార సంస్థల దగ్గర కూడా ఇలా పెంచుకుంటారు, నల్ల ఉమ్మెత్త వేరు ను సేకరించి మన ఇంట్లో బీరువాలో లేదా, డబ్బు నిల్వ ఉంచే దగ్గర పెట్టుకోవాలి, ఇలా చేయడం వల్ల ధనాకర్షణ గా ఉపయోగపడుతుంది.వ్యాపారాలు లాభాల బాట పడేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది, అలానే నల్ల ఉమ్మెత్త వేరు తాయతులు మెడలో ధరిస్తే, ఆ వ్యక్తికి ఎక్కడికి పోయినా నర దిష్టి తగలదు, అంతటి శక్తి నల్ల ఉమ్మెత్త కు ఉంది, వాపులు ఒళ్లు నొప్పులు తగ్గడానికి ఉమ్మెత్త ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి, ఉమ్మెత్త ఆకుల పై కొద్దిగా ఆముదం రాసి గోరువెచ్చగా చేయాలి, దీనిని నొప్పుల పై వేస్తే కొద్ది గంటల్లోనే వాపులు తగ్గుతాయి, ఉమ్మెత్త ఆకులు పిచ్చికుక్క కాటుకి విరుగుడు గా పనిచేస్తాయి అని, చాలామందికి తెలియదు.

దీనికోసం ఉమ్మెత్త ఆకులు ముద్దగా చేసి కుక్క, కోతి కరిచిన చోట వేస్తే వారంలో గుణం కనిపిస్తుంది, ఆస్తమా తగ్గడానికి ఎండిన ఉమ్మెత్త ఆకులను పొగ పీలిస్తే, ఆస్తమా వ్యాధికి ఉపశమనం కలుగుతుంది, దగ్గు కూడా తగ్గుతుంది, మొలల సమస్య చాలా మందిని వేధిస్తోంది, దీనికోసం ఉమ్మెత్త వేరును మెత్తగా దంచి పేస్టులా చేసి రాస్తే ఫైల్స్ తగ్గుతాయి, అరికాళ్ళు మంటలు అనిపిస్తే నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని, అరికాల్లకు మర్దనా చేస్తే అరికాళ్ళ మంటలు పోతాయి.ఈ రోజుల్లో పేను కొరుకుడు సమస్య బాగా కనిపిస్తుంది, దీని వల్ల తలలో ఒక ప్రదేశం దగ్గర వెంట్రుకలు మొత్తం ఓడిపోవడం, మరియు మగవారికి మీసం మధ్యలో గడ్డంపై పేను కొరుకుడు వల్ల, వెంట్రుకల మొత్తం పోయి అసహ్యంగా కనిపిస్తుంది, అలాంటివారు నల్ల ఉమ్మెత్త ఆకుల రసం పేనుకొరుకుడు ప్రదేశంలో రాసి మర్దన చేస్తుంటే, వెంట్రుకలు పోయిన దగ్గర మల్లి వెంట్రుకలు మొలుస్తాయి.

సెగ గడ్డలు వేడి కురుపులు, ఆడవారి స్తనాల వాపుకు నల్ల ఉమ్మెత్త ఆకులు పెద్దవి సేకరించి, శుభ్రం చేసుకొని ఆకులకు నువ్వులనూనె రాసుకుని, పెనంపై ఆకులను వెచ్చచేసి గోరువెచ్చగా ఉండగా కట్టుకుంటే త్వరగా తగ్గుతాయి, ఇదే విధంగా తయారు చేసిన ఆకును శరీరం పైన నొప్పి ప్రదేశం లో ఉంచితే, నొప్పి వెంటనే తగ్గుతుంది.నువ్వుల నూనె రాసి వేడి చేసిన నల్ల ఉమ్మెత్త ఆకును తల నొసటిపై ఉంచుకుంటే, తలనొప్పి తగ్గుతుంది, అధిక పొట్ట తో బాధపడే వారు వీటి ఆకులను నువ్వుల నూనె లో వెచ్చ చేసి, పొట్టపై పెట్టుకుంటే పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది, కీళ్లనొప్పుల ప్రదేశంలో మరియు మోకాళ్ల నొప్పుల ప్రదేశంలో వీటి ఆకులను దంచి, ఆ పేస్ట్ ను పైన ఉంచితే మోకాళ్ల నొప్పి తగ్గుతుంది….