కరెంట్ ఆఫీస్ లో భారీ ఉద్యోగాలు…70 వేలకు పైగా జీతం…!

NTPC Recruitment 2024 : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి కరెంట్ ఆఫీస్ NTPC నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 110 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కావున ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఈ కథనాన్ని పూర్తిగా చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.

NTPC Recruitment 2024 : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి కరెంట్ ఆఫీస్ NTPC నుండి విడుదల కావడం జరిగింది.

NTPC Recruitment 2024 ఉద్యోగ ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 110 మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

NTPC Recruitment 2024 : విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

NTPC Recruitment 2024 : వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయస్సు కనిష్టంగా 18 గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య ఉండాలి.అదేవిధంగా ప్రభుత్వ నిబంధనాల ప్రకారం OBC 3 సంవత్సరాలు SC,ST లకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

NTPC Recruitment 2024 : జీతం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగం లో ఉత్తీర్ణత సాధించినవారు అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని సుమారు 70 వేల రూపాయలు జీతం గా పొందుతారు.

NTPC Recruitment 2024 ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దీనిలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు మార్చి-3-2024 లోపు అప్లై చేసుకోగలరు.

అప్లై చేసే విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకువాలి. దీనికోసం ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసుకుని సబ్ మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.