మీరు తిన్న ఆహారం అరుగుతుందా లేక కుళ్లి పోతుందా..

జపాన్ లో okinawa అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ ప్రజలు చాలా కాలం నుంచి 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారు. మన దగ్గర చాలా తక్కువ మంది మాత్రమే వందని క్రాస్ చేయగలరు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం 100 సంవత్సరాల వయసు లోపల చనిపోయేవారు చాలా తక్కువ. నిజం చెప్పాలి అంటే ఇక్కడ 80 ఏళ్ల పైబడిన వారు హ్యాపీగా పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. Ikigai అనే ఈ పుస్తకంలో కొందరు రైటర్స్ ఈ కల్చర్ గురించి పూర్తిగా ఎక్స్ప్లో చేసి అసలు

వీరు ఇంతకాలం పాటు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళకి జబ్బులు ఎందుకు రావడం లేదు, అలాగే ఓల్డ్ ఏజ్ లో కూడా వీళ్లు ఫీట్ గా మరియు యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతున్నారు, అనేది చక్కగా అధ్యయనం చేశారు. ఈ బుక్ లో హెల్త్ కి సంబంధించి యోగా ఫిజికల్ యాక్టివిటీ, ఆహారం వర్క్ లైఫ్ కల్చర్ లాంటివి చాలా పైన వివరణ ఇచ్చారు.కానీ మనం ప్రత్యేకంగా ఈ ప్రాంతం వారి ఆహారానికి సంబంధించిన అలవాట్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం తినే ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుంది, అలాగే ఈ శరీరంలో ఆహారం జీర్ణమవుతుందా లేక కుళ్ళిపోతుందా తెలుసుకుందాం. మన నోట్లో ఉండే లాలాజలం ఆహారంలో ఉండే స్టార్చ్ అంటే పిండి పదార్థాలను బ్రేక్ చేస్తుంది.

అంటే మీరు పండ్లు మరియు దుంపల్లాంటి ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు వాటిలోని ఎక్కువ భాగం మీ నోట్లోనే జీర్ణమైపోతుంది. మీరు ఆహారాన్ని బాగా నమిలి మింగినప్పుడు ఈ అన్నవాహిక నుండి కడుపులోకి చేరుతుంది. ఆహారం మీ కడుపులోకి చేరగానే కడుపులో వెంటనే మూడు రకాల ఎంజాయ్ ఎంజైమ్స్ విడుదల అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యూకస్ మరియు, పెప్సిన్. పెప్సిన్ మీ ఆహారంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ ఈ పెప్సిన్ పని చేయాలంటే దానికి ఒక ఎసిడిక్ మీడియం కావాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.