ఈ పండ్లు తింటే.. డ్యామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..

శరీరంలో ముఖ్యమైన భాగాలలో లివర్ కూడా ఒకటి కాలేయం. ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో విష పదార్థాలను బయటికి పంపి రక్షణగా నిలుస్తుంది. అయితే మనకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. లివర్ ఫెయిల్యూర్ కారణంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఖచ్చితంగా మన ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే,

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లాక్ బెర్రీలు చక్కగా సహాయపడతాయి. ఇవి కడుపులోకి వెళ్లి సూపర్ ఆక్సిడెంట్ ఫార్ములేషన్ ని స్పీడ్ గా జరిగేలా చేస్తుంది. దీనివల్ల టాక్స్ ఎడ్యుకేషన్ కూడా త్వరగా జరుగుతుంది. కణాలు దెబ్బతినకుండా చేస్తాయి, అలాగే జామ పండ్లు కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచి అంటున్నారు నిపుణులు. మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తక్కువ ధరకు దొరుకుతాయి జామ పండ్లు, వీటిలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల లివర్ పాడవకుండా ఉంటుంది. లేబర్విటమిన్ సి ఎంతో అవసరం.

మన లివర్ని చక్కగా కాపాడే మరో ఆహారం ద్రాక్ష పండు, వీటిని మనం ఆహారంలో చేర్చుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్ష తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది అలాగే కణాలు దెబ్బతినకుండా చేస్తుంది. అవకాడో కూడా లివర్ ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది ఇందులో ఉండే గ్లూకోటియం లివర్ డిటాక్స్ పేషెంట్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. విషపదార్థాలను బయటికి పంపడంలో అవకాడో ఎంతో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో ఉన్నవారు అవకాడో తింటే ఎంతో మంచిది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…