రాత్రి ఒక్క గ్లాస్ ఈనీళ్లు తాగండి మిరే…..

మన వంట్లో నీరసం గా ఉంటే మనం బయటకెళ్ళి జర్నీ చేస్తాం కదా, పొగలాల ఇంటికి వచ్చేటప్పటికి నీరసం అయిపోతాము. మళ్ళీ రేపు ఉదయం వెళ్ళాలి అంటే నీరసంగా ఉంటుంది. కాబట్టి దానికోసం ఒక రెమిడిని తెలుసుకుందాం ఈ రెమిడి కోసం మనకు కావలసినవి, ఎల్లి పాయలు ఎనిమిది, ఎల్లిపాయలను తీసుకోవాలే వాటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి, ఆ నీటిలో మనము దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, మనం తీసుకున్న పాయలకు అది ఒక స్పూను పేస్టు వస్తుంది. ఆ పేస్టును గ్లాస్ వాటర్ లో కలుపుకోవాలి, ఇవి కేవలం చన్నీళ్లు మాత్రమే, లవంగాల పొడిని ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి.

అంతకంటే ఎక్కువగా వేయనవసరం లేదు, అలా దానిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ గ్లాసు పై మూత పెట్టి ఒక 30 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. అరగంట తర్వాత ఇప్పుడు ఆ గ్లాసులోనే మిశ్రమాన్ని వడపోసుకోవాలి, వడపోసుకున్న తర్వాత ఒక స్పూను నిమ్మకాయను రసాన్ని తీసుకోవాలి, ఆ రసాన్ని కలిపిన తర్వాత కలుపుకోవాలి, ఇప్పుడు దానిలో ఒక స్పూను తేనెను కూడా యాడ్ చేసుకోవాలి, ఇది నీరసంగా ఉన్న వాళ్లకి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఒక స్పూను తేనెను కూడా ఆ గ్లాస్ వాటర్ లో ఆడ్ చేసుకోవాలి.

పగలంతా పనిచేసే అలసిన తర్వాత నీరసంగా ఉంటుంది, ఆ నీరసం వచ్చి ఏ పని చేయడానికి వెళ్లలేము, అన్నం తినడానికి కూడా వెళ్లలేము, అంత నీరసంగా ఉంటుంది. నైట్ పడుకునే టైంలో ఇలాంటి వాటర్ ని తయారు చేసుకొని ఉంచుకొని, పడుకునేటప్పుడు ఈ నీటిని తాగి పడుకోవాలి. అప్పుడు మీకు ఎంత నీరసం అయినా పొద్దున లేవ లేకపోయినా. ఇలా తీసుకోవడం వల్ల భోజనం చేసిన తర్వాత, ఒక అరగంట పడుకునే ముందు ఇది తాగారు అంటే, మీరు తెల్లారి ఎలా లేవాలంటే, అలా లేస్తారు నీరసం అనేది మీ ఒంట్లో ఉండదు…