ఇలాంటి లక్షణాలు ఉంటే నీఫా వైరస్ వచ్చినట్టే.. ఇప్పుడే జాగ్రత్త పడండి..!

Neefa virus : కరోనా మహమ్మరి పూర్తిగా విబ్రం విజ్రమించనప్పుడు చాలామంది తేలిక తీసుకున్నారు. కానీ అది ప్రపంచాన్ని ఎంతమంది ప్రాణాలు తీసిందో అందరికీ తెలిసిన విషయమే.. వైరస్ కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కరోనా కంటే మరింత ప్రమాదకరమైన వైరస్ అని ఈ వైరస్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ గుబులు పుట్టిస్తున్న ఆ వైరస్ పేరే నిఫా వైరస్..

కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వడికిస్తోంది .ఇప్పటివరకు ఆరు కేసులు వెలుగులకు వచ్చాయి. ఈ వ్యాధి సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గబ్బిలాలు పందుల నుంచి మనిషికి వ్యాపించేది ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఇది ఉంటుంది. తొలిత జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది.

ఈ నిఫా వైరస్ కు ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడం అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయం చెబుతోంది. అలాగే మూడు లీటర్ల నీరు తాగండి. సాధారణంగా మంచినీళ్లు అయినా కొబ్బరి నీళ్ళు గ్రీన్ టీం ఇంట్లో తయారు చేసుకున్న విటమిన్స్ ని ప్రూఫ్ జ్యోస్ లు పాలు మజ్జిగ ఏవైనా సరే చక్కగా తీసుకోవచ్చు.. అలవాట్లు మార్చుకుంటూ ఉంటే చూసారు కదా ముందుగానే మనం జాగ్రత్త పడటం చాలా అవసరం.